• 1
  • 2
లాక్టోస్ సహించ లేకపోవడానికి సహజమైన మరియు సురక్షితమైన నిర్వహణ

లాక్టోస్ సహించలేకపోవడం (ఎల్ఐ) ప్రపంచం అంతా మరియు మన దేశంలో కూడా చాలా సామాన్యం, దీనిని తరచుగా డైరీ ల్యాండ్ అని అంటారు. భారతీయులలో మూడవ వంతు కన్నా ఎక్కువగా లాక్టేస్ లోపంతో బాధపడుతున్నారు.

పాలలో చక్కెర అనే లాక్టోస్‌ని జీర్ణం చేసుకోలేకపోవడం ఆంత్రములో లాక్టేస్ అనే ఎంజైమ్ తగినంత మొత్తంలో లేకపోవడం వలన కలుగుతుంది. లాక్టేస్ లోపం వలన లాక్టేస్ జీర్ణ క్రియ లోపానికి దారితీస్తుంది దీని ఫలితంగా లాక్టోస్ సహించలేకపోవడం యొక్క విభిన్న జిఐ లక్షణాలైన పొత్తి కడుపు నొప్పి, కడుపుబ్బరం, పేగులలో గురగుర శబ్దం, వాయువు, వికారం, వాంతులు మరియు అతిసారం కలుగుతాయి.

కొన్నిసార్లు, స్పష్టంగా పాల ఆధారిత పాల ఉత్పత్తులే కాకుండా, లాక్టోస్ చాలా తయారు చేసిన ఆహారాలు మరియు పానీయాలలో (దాగిన పాలు) మరియు ఎల్ఐ కలిగించవచ్చు. లాక్టోస్ సహించలోకపోవడానికి సహజమైన మరియు సురక్షితమైన నిర్వహణ కొరకు, యమూ మాత్రలు (లాక్టేస్ ఎంజైమ్ చప్పరించేవి) ఇండియాలో మొదటిసారిగా ప్రవేశపెట్టడమైనది ఇది లాక్టోస్‌ని విభజించడంలో సహాపడుతుంది మరియు అలా లాక్టోస్ సహించలేకపోయే లక్షణాల నుండి ఉపశమింప చేయుటలో సహాయపడుతుంది.

లాక్టేస్ ఎంజైమ్ మాత్రలు

పాల ఆహారాలు సహజంగా మరింత జీర్ణం చేయడానికి పోషక అనుబంధాలు లాక్టేస్ చప్పరించే మాత్రలు. లాక్టేస్ చప్పరించే మాత్రలలో ఫంగై, పాల ఆహారాలలో ఉండే సంక్లిష్ట చక్కెర, లాక్టోస్‌ని విభజించే ఆస్పెగ్రిలస్ ఒరిజా నుండి గ్రహింపబడుతుంది.

మిశ్రమము: ఒక్కో యమూ చప్పరించే మాత్ర కలిగి ఉంటుంది:
లాక్టేస్: 4500 ఎఫ్ సి సి యూనిట్లు

ఉపయోగానికి సూచనలు: : డైరీ (లాక్టోస్) కలిగిన భోజనం/పానీయం యొక్క మొదటి సారి కొరకడం/తాగడానికి ముందు లేదా తీసుకున్న వెంటనే 1-2 మాత్రలు. మింగడానికి ముందు బాగా నమలాలి. 20 నుండి 45 నిమిషాల తరువాత మీరు డైరీ కలిగిన ఆహారాలు/పానీయాలు తీసుకోవడం కొనసాగిస్తే, ఇంకొక మాత్ర తీసుకోండి. తప్పినట్లైతే, దానిని వెంటనే తీసుకోండి.

100%శాఖాహారం
ఆమోదించబడినది
శిశువులలో పొట్ట నొప్పి మరియు లాక్టోస్ సహించలేకపోయే లక్షణాలను నివారించడానికి సహజ మరియు సురక్షితమైన పద్ధతి

శిశువులలో పొట్ట నొప్పి సామాన్య పరిస్థితి వారు ఎక్కువగా ఏడుస్తారు మరియు ప్రత్యేకంగా సాయంత్రం మరియు రాత్రులలో తేరుకోలేని లక్షణాలతో ఉంటారు. . శిశువులు వారికి నొప్పి ఉన్నప్పుడు వారి కాళ్లను వారి కడుపు వైపుకు లాగడం చూడవచ్చు.

ట్రాన్సియెంట్ లాక్టేస్ లోపం వలన కొందరు పిల్లలలో పొట్టలో నొప్పికి ముఖ్య కారణం అని అధ్యయనాలు చూపాయి. జీర్ణ వ్యవస్థ తగినంత లేకుండా శిశువులు జన్మించడం వలన, తద్వారా వారు పాలలో లాక్టోస్‌ని జీర్ణం చేసే లాక్టేస్ ఎంజైము తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేయలేక పోవటం వలన ఇది కలుగుతున్నదని నమ్మడమైనది. మీ బిడ్డకు లాక్టోస్ సహించలేకపోతే, చనుబాలు తాగిన లేదా అతను/ఆమె ఘన పదార్థఆలు తీసుకోవడం ప్రారంభిస్తే, డైరీ ఉత్పత్తులైన జున్ను, పెరుగు తిన్న తరువాత అతనికి/ఆమెకి అతిసారం, పొత్తికడుపు నరాల బిగువు, కడుపుబ్బరం లేదా వాయువు ఉండవచ్చు.

శిశువులలో లాక్టోస్ సహించలోకపోవడానికి లక్షణాలకు సహజమైన మరియు సురక్షితమైన నిర్వహణ కొరకు, యమూ చుక్కలు (లాక్టేస్ ఎంజైమ్ చుక్కలు) ఇండియాలో మొదటి సారిగా ప్రవేశపెట్టడమైనది ఇది లాక్టోస్‌ని విభజించడంలో సహాపడుతుంది మరియు అలా లాక్టోస్ సహించలేకపోయే లక్షణాల నుండి ఉపశమింప చేయుటలో సహాయపడుతుంది.

లాక్టేస్ ఎంజైమ్ చుక్కలు

పాలు సహజంగా మరింత జీర్ణం చేయడానికి పోషక అనుబంధాలు లాక్టేస్ ఎంజైమ్ చుక్కలు. చుక్కలలో ఫంగై, పాలలో ఉండే సంక్లిష్ట చక్కెర, లాక్టోస్‌ని విభజించే ఆస్పెగ్రిలస్ ఒరిజా నుండి పొందబడుతుంది.

మిశ్రమము: ఒక మిలీ యమూ చుక్కలలో ఉండేవి:
లాక్టేస్ ఎంజైము: 600 ఎఫ్ సిసి యూనిట్లు.

ఉపయోగానికి సూచనలు I (చనుబాల కొరకు):
కొన్ని మిలీ చను బాలకి 4 నుండి 5 చుక్కల యమూ చుక్కలు కలపండి. ముందుగా వచ్చే పాలలో చాలా వరకు లాక్టోస్ ఉంటుంది. కొన్ని నిమిషాలు ఆగండి, ఈ మిశ్రమాన్ని శిశువుకి ఇవ్వండి మరియు తరువాత మామూలుగా చనుబాలు పట్టండి.
ఉపయోగానికి సూచనలు II (ఫార్ములా శిశువుకి ఇవ్వడం): 50 మిలీ శిశువు ఫార్ములాకి, అది వెచ్చగా ఉన్నప్పుడు (30◦సెం నుండి 40◦సెం) ఉన్నప్పుడు 4 నుండి 5 చుక్కలు కలపండి. 30 నిమిషాలు వేచి ఉండండి, ఫార్ములాని అప్పుడప్పుడూ కుదపండి మరియు తరువాత శిశువుకు పట్టండి.

100% శాఖాహారం
ఆమోదించబడినది